BigTV English

Actress Sandeepa Dhar: సూపర్ లుక్స్‌తో షేక్ చేస్తున్న మిల్క్ బ్యూటీ

Actress Sandeepa Dhar: సూపర్ లుక్స్‌తో షేక్ చేస్తున్న మిల్క్ బ్యూటీ

Actress Sandeepa Dhar: సినిమాల్లో నటిస్తూ తన అందం, అభినయంతో భారీగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ప్రముఖ నటీ సందీప ధార్. బాలీవుడే కాదు.. టాలీవుడ్, కన్నడ, మరాఠీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. అయితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసింది. దీంతో అవి వైరల్ అవుతున్నాయి.


ప్రముఖ నటీ సందీప ధార్ కు సినిమా రంగంలో మంచి గుర్తింపు ఉంది.


 

బాలీవుడ్ తోపాటు పలు భాషల్లో విడుదలైన సినిమాల్లో ఈమె నటించింది.

తన నటనతోనే ప్రేక్షకులకు ఎంతగానో ఫిదా చేస్తుంటది.

ఎప్పుడూ ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.

తాజాగా, పలు ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని నెట్టింటా పోస్ట్ చేసింది.

ఇప్పుడా ఫొటోలు భారీగా వైరల్ అవుతున్నాయి.

Related News

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Big Stories

×