Shobha Shetty (Source: Instragram)
శోభా శెట్టి.. బిగ్ బాస్ బ్యూటీ గా పేరు సొంతం చేసుకున్న శోభా శెట్టి కార్తీకదీపం సీరియల్లో విలన్ పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Shobha Shetty (Source: Instragram)
ఈ సీరియల్ అందించిన క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన ఈమె అక్కడ తన పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Shobha Shetty (Source: Instragram)
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ఈమె పెళ్ళికి సిద్ధమైందని గతంలో వార్తలు వినిపించాయి.
Shobha Shetty (Source: Instragram)
నిశ్చితార్థం చేసుకొని ఏడాది అవుతున్న ఇంకా వివాహం మాత్రం చేసుకోలేదు. దీంతో ఇద్దరూ కూడా ఒంటరిగానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
Shobha Shetty (Source: Instragram)
ప్రస్తుతం సరైన అవకాశాలు లేక సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది. అందులో భాగంగానే నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Shobha Shetty (Source: Instragram)
ఇక తాజాగా రెడ్ కలర్ చీరలో మరింత అందంగా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా నడుము మడతలు చూపిస్తూ.. కుర్రాళ్ల మతులు పోగొట్టింది. తాజాగా శోభా శెట్టి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.