BigTV English
Advertisement

Sri Divya: ట్రెడీషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న శ్రీ దివ్య

Sri Divya: ‘మనసారా’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన అచ్చతెలుగు అమ్మాయి శ్రీ దివ్య.

Sri Divya Image Credit/Instagram
Sri Divya Image Credit/Instagram

తెలుగులో తీసిన సినిమాలు తక్కువే అయిన హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Sri Divya Image Credit/Instagram
Sri Divya Image Credit/Instagram

బస్టాప్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, కేరింత వంటి సినిమాల్లో అందరికి గుర్తుండి పోయే పాత్రలను చేసింది.

Sri Divya Image Credit/Instagram
Sri Divya Image Credit/Instagram

శ్రీ దివ్వ చిన్నతనం నుండి నటించడం ప్రారంభించింది. మొదట్లో తెలుగు టీవీ సీరియల్స్‌లో నటించింది.

Sri Divya Image Credit/Instagram
Sri Divya Image Credit/Instagram

హనుమాన్ జంక్షన్, యువరాజ్, వీడే లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించింది.

Sri Divya Image Credit/Instagram
Sri Divya Image Credit/Instagram

అందం, అభినయం ఉన్నప్పటికి శ్రీదివ్యకు తెలుగు ఇండస్ట్రీలో ఆదరణ లభించలేదు.

Sri Divya Image Credit/Instagram
Sri Divya Image Credit/Instagram

అయితే ఆమె టాలెంట్‌ను తమిళ చిత్ర పరిశ్రమ గుర్తించింది. ఒక్క సారిగా తెలుగు సినిమాలకు దూరమైపోయింది శ్రీ దివ్య.

Sri Divya Image Credit/Instagram
Sri Divya Image Credit/Instagram

తమిళంలో లెక్కకు మించిన సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయింది ఈ ముద్దుగుమ్మ.

Sri Divya Image Credit/Instagram
Sri Divya Image Credit/Instagram

శ్రీ దివ్య ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

Sri Divya Image Credit/Instagram
Sri Divya Image Credit/Instagram

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

Sri Divya Image Credit/Instagram
Sri Divya Image Credit/Instagram

తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇవి చూసిన ఫాన్స్ Sridivya Fan’s Assemble…🩵🤌👀 అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Nisha Agarwal: వెకేషన్‌లో చిల్‌ అవుతున్న అక్కా చెల్లెల్లు.. కాజల్‌, నిషా అగర్వాల్‌ ఫోటోలు వైరల్‌

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

×