BigTV English

Thamanna: కవ్వించే చూపు.. కైపెక్కించే మోము.. మిల్క్ బ్యూటీని చూస్తే మతి పోవాల్సిందే..

Thamanna: కవ్వించే చూపు.. కైపెక్కించే మోము.. మిల్క్ బ్యూటీని చూస్తే మతి పోవాల్సిందే..
thamanna
 

Thamanna Latest photos: టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్, నార్త్ ఇండియాలో పాపులర్ నటిగా పేరు తెచ్చుకున్న నటి తమన్నా భాటియా.


Thamanna
 

తమన్నాకు చిన్ననాటి నుంచే కళలపై ఆశక్తి ఉండేది. తమన్నా 13 ఏట నుంచే సినీ రంగంలో అడుగు పెట్టింది.

Thamanna
 

2005 లో బాలీవుడ్ లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెట్టింది.


Thamanna
 

ఆ తర్వాత మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన “శ్రీ” మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

Thamanna
 

ఇలా ఆరంభంలోనే తెలుగు, హింది, తమిళ బాషా చిత్రాలలో నటించిన తమన్నాకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.

Thamanna
 

2007 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడదలైన “హ్యాపీ డేస్” మూవీలో మంచి గుర్తింపు పొందింది.

Thamanna
 

ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం , 100 % లవ్, బద్రీనాథ్, ఆగడు, కెమెరామెన్ గంగతో రాంబాబు, బాహుబలి, తదితర సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది.

Thamanna
 

మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా కాకుండా ఐటం గాళ్ గాను ఊరించింది. జై లవకుశ లో.. స్వింగ్ జరా, సరిలేరు నీకెవ్వరు లో డాంగ్ డాంగ్, జైలర్ మూవీలో వా నువ్వు కావాలయ్యా సాంగ్ లో ఆమె అంద చందాలతో కుర్రకారుకు విడదీయరాని బంధాలు వేశాయి.

Thamanna
 

చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో లక్ష్మి పాత్రలో, బోళా శంకర్ సినిమాలోను కీలక పాత్ర పోషించించింది.

Thamanna
 

ఈ మిల్క్ బ్యూటీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు తన అందంతో సోషల్ మీడియాలో హీటెక్కిస్తుంది.

Thamanna
 

తాజాగా పింక్ డ్రస్ లో ఒక్కో ఫోటోకి ఒక్కో ఫోజలిస్తూ కుర్రకారు కిర్రెక్కించేసింది ఈ మిల్క్ బ్యూటీ తమన్నా…

 

 

Tags

Related News

Pragya Jaiswal: మరోసారి రెచ్చిపోయిన హీరోయిన్.. బికినీలో ఘాటు అందాలతో మతిపోగోడుతున్న ప్రగ్యా జైస్వాల్

Priyanka Jain: ఇదేం ట్విస్ట్.. బిగ్ బాస్ హౌజ్ లో మాజీ కంటెస్టెంట్ ప్రియాంక.. ఫోటోలు వైరల్

Meenakshi Chaudhary: బార్బీ డాల్ లా మారిన మీనాక్షి చౌదరి.. స్టైలిష్ డిజైనర్ వేర్ లో ముద్దుగుమ్మ హోయలు చూశారా?

Shivangi Verma: నడుము మడతలతో చెమటలు పట్టిస్తున్న బిచ్చగాడు 2 నటి!

Jacqueline Fernandez : థైస్ అందాలతో రెచ్చగొడుతున్న జాక్వెలిన్!

Sreemukhi : బ్లాక్ శారీలో శ్రీముఖి అందాలు చూడతరమా.. కుర్రాళ్ళు తట్టుకోవడం కష్టమే..

×