Aditi Rao Hydari ( Source /Instagram )
తెలుగు అమ్మాయే కానీ బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్న హీరోయిన్అదితి రావు హైదరి...
Aditi Rao Hydari ( Source /Instagram )
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి అభిమానుల మనసు దోచుకుంది
Aditi Rao Hydari ( Source /Instagram )
తాజాగా పింక్ శారీలో అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..
Aditi Rao Hydari ( Source /Instagram )
హీరో సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సిద్ధార్థ బిజీ అయ్యాడు. అదితి మాత్రం సినిమాలు చేస్తుందా అనే డౌట్ వస్తుంది.
Aditi Rao Hydari ( Source /Instagram )
సోషల్ మీడియాలో అదితి ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే.. తనకు సంబంచిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తుంది.
Aditi Rao Hydari ( Source /Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అవి పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే అవి ట్రెండ్ అవుతున్నాయి.