Akanksha Sharma(Source: Instragram)
ఆకాంక్ష శర్మ.. మోడల్ గా కెరియర్ ఆరంభించి, ఆ తర్వాత నటిగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది.
Akanksha Sharma(Source: Instragram)
కన్నడ చిత్ర పరిశ్రమల్లో ప్రసిద్ధి చెందిన ఈమె, సినిమాలోకి రాకముందు మోడల్ గానే కెరీర్ ను ఆరంభించింది. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించిన ఈమె.. డిస్కో 82 మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Akanksha Sharma(Source: Instragram)
క్యాడ్ బరీ, సంతూర్ వంటి బ్రాండ్ల కోసం మహేష్ బాబు, కార్తీ, వరుణ్ ధావన్ వంటి సూపర్ స్టార్లతో కలిసి నటించింది.
Akanksha Sharma(Source: Instragram)
అంతేకాదు త్రివిక్రమ చిత్రంతో అరంగేట్రం చేసింది. ఇక ప్రస్తుతం కేసరి వీర్ అనే సినిమాలో నటిస్తోంది.
Akanksha Sharma(Source: Instragram)
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే రెడ్ కలర్ లెహంగా ధరించి అందాలతో ఆకట్టుకుంది.
Akanksha Sharma(Source: Instragram)
ఈమెను ఇలా చూసి మహారాణిలా కనిపిస్తోందని నెటిజన్స్ సైతం ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు