
హిందీలో “ఇస్సాక్” సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందింది.

మనసుకు నచ్చింది సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత రాజ్ తరుణ్ సరసన రాజుగాడు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది ఈ భామ.

ఇక అమైరా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోను నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది ఈ భామ.

మరో వైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ప్రిన్సెస్‌లా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ A desi Princess Diaries 😉👑✨ అంటూ కాప్షన్ ఇచ్చింది ఈ భామ.