E-Paper
Advertisement

Anant -Radhika Wedding: ఈ పెళ్లి చాలా కాస్ట్లీ గురూ.. అనంత్ – రాధికా వెడ్డింగ్ ఫొటోలు చూశారా..

Anant -Radhika Wedding: ఈ పెళ్లి చాలా కాస్ట్లీ గురూ.. అనంత్ – రాధికా వెడ్డింగ్  ఫొటోలు చూశారా..
Advertisement

Anant Ambani-Radhika Merchant Wedding: అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి వరల్డ్ అటెన్షన్ ఈవెంట్ గా నిలిచింది.

Advertisement

యావత్తు దేశాన్ని ఆకర్షించిన ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం కన్నుల పండుగగా అంగరంగవైభవంగా జరిగింది.

Advertisement

ఈ పెళ్లి వేడుకలో అంబానీ ఫ్యామిలీ రాయల్ లుక్‌లో మెరిసింది.

శుక్రవారం నాడు (జులై 12) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

అనంత్ అంబానీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన గోల్డ్ రంగు శర్వాణీ ధరించారు. తన నివాసం యాంటీలియా నుంచి సుందరంగా అలంకరించిన ఎరుపురంగు కారులో సంగీతం, నృత్యాల మధ్య ఊరేగింపు జరిగింది.

అనంతరం హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిగింది. భారాత్ లో ఊరేగింపులో కేవలం సాంప్రదాయ ఆచారాలకే పరిమితం కాలేదు. పలువురి సెలబ్రెటీలు డాన్స్ చేశారు.

కొన్ని నెలలుగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి సంబంధించిన వేడుకలు జరుగుతున్నాయి. అనేక కార్యక్రమాలు నిర్వహించిన సంగతీ తెలిసిందే..

శుక్రవారం రాత్రి పెళ్లి ఘట్టం ముగిసింది. ఇక విందు మాత్రమే మిగిలింది. ఈరోజు ఎంపిక చేసిన కొంతమంది సన్నిహిత, అతిథులకు విందు కార్యక్రమం సిద్దం చేశారు. ఆదివారం గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు.

రాధిక మర్చంట్ రెడ్ కలర్ లెహంగాలో ప్రత్యేక  ఆకర్షణీయంగా మెరిసింది.

Tags

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×