E-Paper
Advertisement

Podarillu Today Episode : ముద్దులతో రెచ్చిపోయిన జంటలు.. పాపం చక్రీ.. మహాకు ముద్దుపెడతాడా..?

Podarillu Today Episode : ముద్దులతో రెచ్చిపోయిన జంటలు.. పాపం చక్రీ.. మహాకు ముద్దుపెడతాడా..?
Advertisement

Podarillu Today Episode November 8th :విక్కీ గురించి ఎంత మాట్లాడినా సరే మహాలక్ష్మి మాత్రం విక్కీ గ్రేట్ అంటూ పొగిడేస్తూ ఉంటుంది. ఆ మాట వినగానే చక్రి చాలా కోపంగా ఉంటాడు. అయితే మహాను తీసుకొని ఆఫీస్ కి వెళ్ళిన చక్రి కి ఎదురుగా విక్కీ కనిపించడంతో ఎప్పుడైతే అనుకుంటామో వీడి గురించి వీడు అప్పుడే అక్కడికి వస్తాడు అని చక్రి తిట్టుకుంటూ ఉంటాడు. అయితే మహాలక్ష్మి చూడకుండా ఏదో ఒకటి చేయాలని చక్రి ప్లాన్ చేస్తాడు. కానీ మహాలక్ష్మిని అని పిలవగానే ఎక్కడ విక్కీ గొంతు లాగా ఉంది అని అనుకుంటుంది. అయితే వెనకాల విక్కీ కనిపించడంతో మహాలక్ష్మి కారా ఆపండి అని అంటుంది అయితే చక్రి వీడు దయ్యం లాగా దాపరిచాడు అని తిట్టుకుంటూ ఉంటాడు. ఇక కారులో కూర్చుని వెళుతూ ఉండగా వీడికి ఎలాగైనా షాక్ ఇవ్వాలి అని సడన్ బ్రేక్ వేస్తాడు దాంతో విక్కి దానికి గుద్దుకుంటాడు. మొత్తానికి మహాలక్ష్మి విక్కీ కావాలని చేశాడు అని అనుకుంటుంది.

చక్రీ దెబ్బకు విక్కీ షాక్..

ఇక చక్రి విక్కీ వల్లే మహాలక్ష్మి దూరమైపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఎలాగైనా సరే విక్కీని మహాలక్ష్మి దూరం చేయాలి లేదంటే మాత్రం నాకు దూరమైపోతుంది అని బాధపడిపోతూ ఉంటారు.. మహాలక్ష్మికి అనుమానం రావడంతో వాళ్ళ చూస్తూ ఉండిపోతుంది కానీ చక్రి మాత్రం స్కూటీ ఎక్కడుంది అని అడిగి వెళ్లిపోతాడు.. మొత్తానికి చక్రి మహాలక్ష్మి స్కూటీని తీసుకొని కారు పార్కు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇకపోతే ఆ స్కూటీని తీసుకొని వెళ్లి కేశవ దగ్గర రిపేర్ చేయించాలి అని అనుకుంటాడు.. ఇక చక్రి చాలా కష్టపడి నీకేశవ దగ్గరికి తీసుకుని వెళ్తాడు.. శైలు మాత్రం ఎప్పుడూ కేశవ పై గొడవకు దిగుతూనే ఉంటుంది. ఈసారి కూడా అలాగే గొడవ పడుతూ కనిపిస్తుంది. దాంతో కేశవ తనని ఎలాగైనా బుజ్జగించాలి అని అనుకుంటాడు.

అయ్యో చక్రీ..

Advertisement

కేశవ శైలుకి ముద్దు పెట్టడం చూసిన చక్రీ ఏంట్రా ఇది ఏం చేస్తున్నారు రా.. ఇక్కడ మాకు కనీసం హగ్గు కూడా లేదు నీకు మాత్రం ఇలా ముద్దులు కూడానా పబ్లిక్ లో ఏంటి ఈ పనులు అని షాక్ అవుతాడు చక్రి. ఇక్కడ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు ఏంటి డ్యూడ్ లోపల ఇలా చేస్తున్నావు కొన్ని రెచ్చగొట్టే పనిలోనే ఉన్నావా ఏంటి అని శైలు పై సీరియస్ అవుతాడు చక్రి. ఇక్కడ ఏదో అంటుకుంది అని చెప్తున్నాడు అంతలోపు నువ్వు వచ్చేవు అంటే అంటుకుంటే చేత్తో తులపాలి. పెదవులతో క్లీన్ చేస్తున్నాడా అని చక్రి శైలు పై అరుస్తాడు నువ్వు ఎప్పుడు ఇక్కడ కనిపించకు కనిపిస్తే వాడి చెడగొడుతున్నావు అని చక్రి కేశవ శైలుని విడగొట్టి శైలు పంపించేస్తాడు. చక్రి మాత్రం తనకు ఏమీ లేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు.

మాధవ్ ఫుల్ హ్యాపీ..

మాధవ్ కి విషయం చెప్పాలి అని సైట్ కి వెళ్తే అక్కడ మనీషా మాధవి ఇద్దరూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. అంతేకాదు మాధవ్ ఏంటి మనిషా ఏదో చెప్పాలన్నావ్ ఏంటి అని అడుగుతూ ఉండదని మనీషా మీరు చాలా గ్రేట్ జి అంటూ తనకి ముద్దు పెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన చక్రి అది చూసి వీళ్లిద్దరు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. నాకు మాత్రం ఏంటి కర్మ అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇది అందరూ బాగానే ఉన్నారు నేనే ఇలా ఉన్నాను నేను కూడా ఎలాగైనా సరే మహాలక్ష్మి దగ్గరికి వెళ్లి ముద్దు పెట్టేసి వస్తాను అని చక్రి అనుకుంటాడు. చక్రీ ఆ మాట అనగానే ఇక మహాలక్ష్మి దగ్గరికి చక్రి వెళ్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో చెక్కరి మహాలక్ష్మి దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడకుండా ఒకేసారి ముద్దు పెట్టేస్తాడు. మహాలక్ష్మి అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మహాలక్ష్మికి చక్రి ముద్దు పెట్టడం చూసి విక్కీ కూడా షాక్ అవుతాడు.. ఇన్ని రోజులు తను ప్రేమించిన అమ్మాయి అని ఆలోచించిన వ్యక్తి వీళ్లిద్దరిని ఒక్కసారిగా అలా చూసే లోపల షాక్ అవుతాడు. మరి సోమవారం ఎపిసోడ్లో ఎలాంటి పరిస్థితి కనిపిస్తుందో అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్నది చూడాలి..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న రమ్య .. పల్లవికి మరో షాక్.. రమ్యను కొట్టిన పల్లవి..

Related News

Brahmamudi Serial Today Episode November 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఇంట్లో మార్పులకు రాజు  శ్రీకారం – అయోమయంలో రేఖ

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న రమ్య .. పల్లవికి మరో షాక్.. రమ్యను కొట్టిన పల్లవి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి అడ్డంగా ఇరుక్కుంటుందా..? అడ్డంగా బుక్కయిన అరుణ్.. హైలెట్ సీన్ ఇదే..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ దెబ్బకు భద్ర ఫ్యూజుల్ అవుట్.. ఇది కదా సర్ప్రైజ్.. నర్మదా ప్లానేంటి..?

Telugu TV Serials: టీవీ సీరియల్స్ వీక్లీ రిపోర్ట్.. ఆ సీరియల్ కు బిగ్ షాక్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today Episode November 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  రామ్మూర్తి ఇంట్లో ఉన్న పార్థును మిస్సమ్మ చూస్తుందా..? 

Big Stories

Advertisement
×