Ananya Nagalla ( Source /Instagram )
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ అనన్య నాగళ్ళ...
Ananya Nagalla ( Source /Instagram )
ఇటీవల హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తుంది.
Ananya Nagalla ( Source /Instagram )
హీరోయిన్ గా బాగా సక్సెస్ అయిన అనన్య నాగళ్ల వరుస సినిమాలతో సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంటుంది.
Ananya Nagalla ( Source /Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె వరుస ఫోటో షూట్ లను చేస్తుంది.
Ananya Nagalla ( Source /Instagram )
తాజాగా చీరలో అందమైన ఫోటోలను షేర్ చేసింది. యెల్లో శారీలో నడుము ఒంపు సోంపులతో వయ్యారాలు ఒలకబోస్తుంది..
Ananya Nagalla ( Source /Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..