Ananya Nagalla ( Source /Instagram )
అనన్య నాగళ్ళ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
Ananya Nagalla ( Source /Instagram )
మొదట షార్ట్ ఫిలింలో నటించిన అనన్య నాగళ్ల 'మల్లేశం' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Ananya Nagalla ( Source /Instagram )
ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్న కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Ananya Nagalla ( Source /Instagram )
ఆ తర్వాత వరుసగా హీరోయిన్గా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈమె నటించిన లేటెస్ట్ చిత్రాలన్నీ కూడా మంచి సక్సెస్ ని అందుకున్నాయి.
Ananya Nagalla ( Source /Instagram )
తాజాగా శ్రీరామనవమి సందర్భంగా వంగ పూత కలరు చీరలు వయ్యారాలు వలకబోస్తూ అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.
Ananya Nagalla ( Source /Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అనన్య అందాలకు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.