E-Paper
Advertisement

Anasuya Bharadwaj Saree Pics: నడుము అందాలతో చెమటలు పట్టిస్తున్న అనసూయ..!

Anasuya Bharadwaj Saree Pics: నడుము అందాలతో చెమటలు పట్టిస్తున్న అనసూయ..!
Advertisement
Anasuya Bharadwaj Latest Photos: మాటలతోనే కాదు తన అందచందాలతో ప్రేక్షకులను అలరిసస్తున్న తెలుగింటి ముద్దుగుమ్మ అనసూయ

జబర్దస్త్ కామెడీ షోతో బుల్లి తెరకు పరిచయమైన ఈ బ్యూటీ వెండితెరపై వాంటెడ్ యాంకర్ గా అలరిస్తుంది.

Advertisement

సుకుమార్ దర్శకత్వంలో వచ్చి “రంగస్థలం “మూవీలో నటించి మంచి గుర్తింపు పొందింది.

Advertisement

స్టార్ యాంకర్ గా బుల్లి తెరపై కాకుండా.. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ ఓ గుర్తింపు స్థానాన్ని సంపాదించుకుంది.

ఇటీవల “రజాకర్” సినిమాలో అలరించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఓ వైపు బుల్లి తెరపై యాంకర్ గా అలరిస్తూనే మరో వైపు వెండితెరపై అలరిస్తోంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టిందంటే చాలు అది ఎంత ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్ లతో కెమరాకు ఫోజులిచ్చేస్తుంటుంది. తాజాగా చీరకట్టులో ఉన్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×