E-Paper
Advertisement

అభిషేక్ శర్మలా ఆడాల‌ని పాకిస్తాన్ బ్యాట‌ర్లు ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు

అభిషేక్ శర్మలా ఆడాల‌ని పాకిస్తాన్ బ్యాట‌ర్లు ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు
Advertisement

Furqan Bhatti On Abhishek Sharma: న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మూడవ టి20 (New Zealand vs India, 3rd T20I) సందర్భంగా అభిషేక్ శర్మ ఊచకోత కోశాడు. కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసి విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్ పై పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్టు, స్పోర్ట్స్ అనలిస్టు ఫుర్కాన్ భట్టి ( Furqan Bhatti ) హాట్ కామెంట్స్ చేశారు. అభిషేక్ శర్మ తరహాలో ఆడాలని పాకిస్తాన్ బ్యాటర్లు పగటి కలలు కంటున్నారని సెటైర్లు పేల్చారు.

అభిషేక్ శర్మలా ఆడాల‌ని పాకిస్తాన్ బ్యాట‌ర్లు ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు

కానీ ఇప్పటి వరకు ఒక్కడు కూడా అతడిలాగా ఆడిన దాఖలాలు లేవని పరువు తీశారు. అభిషేక్ శర్మను చూసి పాకిస్తాన్ క్రికెటర్లు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రతి మ్యాచ్ లోను అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడటం చాలా గొప్ప విషయమని.. ఇలాంటి ఆటగాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తయారు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీమిండియాను భవిష్యత్తులో పాకిస్తాన్ ఓడిపోవడం కష్టమేనని బాంబు పేల్చారు. దీంతో అభిషేక్ శర్మపై ఫుర్కాన్ భట్టి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడవ టీ20 సందర్భంగా అభిషేక్ శర్మ చేసిన బ్యాటింగ్ పై ఫుర్కాన్ భట్టి ప్రశంసల వర్షం కురిపించారు. న్యూజిలాండ్ పైన అభిషేక్ శ‌ర్మ‌ అద్భుతంగా రాణించాడని పొగడ్తల వర్షం కురిపించారు. తాను మ్యాచులు ప్రత్యక్షంగా చూడకపోవడంతో.. ప్రతిసారి క్రిక్ ఇన్ఫో సైట్ లో స్కోర్ కార్డును స్క్రోల్ చేస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. ఈ క్రమంలో స్కోర్ బోర్డు చూసి షాక్ అయ్యానని వెల్లడించారు. ప్రతి క్షణానికి స్కోర్ బోర్డు రైలు లాగా పరిగెత్తిందని… అభిషేక్ శర్మ సిక్సర్లు బౌండరీలతో న్యూజిలాండ్ ప్యాంట్లు తడిపేసాడు అని ఘాటుగా స్పందించారు.

Advertisement

ప్రతి సిరీస్ లోనూ ఇలాంటి ఇన్నింగ్స్ లు ఆడడం కేవలం అభిషేక్ శర్మకు మాత్రమే సాధ్యమన్నారు. అందుకే టి20 క్రికెట్ లో పవర్ హౌస్ గా అభిషేక్ శర్మ నిలిచాడని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ అభిషేక్ శర్మను చూసి పాకిస్తాన్ బ్యాటర్లు కచ్చితంగా నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని తెలిపారు. ఈ ఫార్మాట్ లో అభిషేక్ శర్మను ఆపడం ఎవరి తరం కాదన్నారు. తన ఉద్దేశంలో 2026 లో 200కు పైగా స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక ఆటగాడు అభిషేక్ శర్మ అనే అంటూ వ్యాఖ్యానించారు. అతని దరిదాపుల్లో ఎవరూ లేరని వెల్లడించారు.

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

Related News

టీమిండియాలో అంద‌రూ రాక్ష‌సులే…వాళ్ల బ్యాటింగ్ చూస్తుంటే ప్ర‌పంచ‌మే వ‌ణికిపోతోంది

శ్రీలంక బ్యాట్లలో స్ప్రింగులు… చెక్ చేసిన బాబ‌ర్ ఆజం

టీమిండియాలో మొనగాళ్లే ఉంటే, 6 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ అయ్యేది

న్యూజిలాండ్ కంటే మేం నయం…టీమిండియాను చిత్తు చేశామంటూ డారెన్ సమీ విమర్శలు!

అభిషేక్ శర్మ సెంచరీ..కోహ్లీ 10 ఏళ్ల రికార్డు బద్దలు, న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం

డారిల్ మిచెల్ భారీ సిక్స‌ర్, జ‌స్ట్ మిస్ లేకుంటే సెక్యూరిటీ తల వెయ్యి ముక్కలు అయ్యేది

టీమిండియా లేడీ క్రికెట‌ర్ల‌కు అవ‌మానం…ప్రైవేట్ పోటోలు లీక్ ?

Big Stories

Advertisement
×