BigTV English

Bajarang Punia Suspended: రెజ్లర్ బజరంగ్ పూనియాపై మరోసారి సస్పెన్షన్ వేటు!

Bajarang Punia Suspended: రెజ్లర్ బజరంగ్ పూనియాపై మరోసారి సస్పెన్షన్ వేటు!

Bajrang Punia Suspended: ఒలంపిక్ పతక విజేత, ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియాపై మరోసారి సస్పెన్షన్ వేటు వేశారు. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, బజరంగ్ పూనియా గతంలోనూ పలుమార్లు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే.


మార్చి 10న తొలిసారి వేటు వేసింది. ముందస్తు నోటీసులు జారీ చేయని కారణంగా క్రమశిక్షణ సంఘం ఎత్తివేసింది. అయితే నోటీసులు ఇచ్చిన నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ..తాజాగా, చర్యలకు ఉపక్రమించింది. దీంతో త్వరలో జరగనున్న ఒలింపిక్స్ పోటీపై సందేహం నెలకొంది.

అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుకులకు దేశీయంగా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ.. డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తుంది. అంతకుముందు బజరంగ్ నుంచి మూత్ర నమూనాలను కోరింది. అయితే అతను శాంపిల్స్ ఇవ్వలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించినట్లు పేర్కొంటూ సస్పెన్షన్ వేటు వేసింది.


Also Read: ప్యాట్ కమిన్స్ రెండో హ్యాట్రిక్.. వరల్డ్ రికార్డ్

నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ కాలం చెల్లిన పరీక్ష కిట్లను ఉపయోగిస్తుందని పునియా ఆరోపించారు. ఈ విషయంపై సమాధానం ఇవ్వలేదు. వివరణ రానందున నామూనాలు ఇవ్వలేదని పునియా తెలిపారు. కానీ, నమూనాలు ఇవ్వకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినా..పునియా వెళ్లిపోయినట్లు నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ అధికారులు చెబుతున్నారు.

Tags

Related News

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!

Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే

Chinnaswamy Stadium : బెంగళూరు అభిమానులకు బిగ్ షాక్.. చిన్న స్వామి స్టేడియం పై షాకింగ్ నిర్ణయం

Big Stories

×