Anasuya Bharadwaj (Source: Instragram)
అనసూయ భరద్వాజ్.. ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకోవడమే పనిగా పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
Anasuya Bharadwaj (Source: Instragram)
అందులో భాగంగానే రోజుకు ఒక ట్రెండీ అవుట్ ఫిట్ తో దర్శనం ఇచ్చే ఈమె.. తాజాగా సాంప్రదాయ చీర కట్టి అందులో కూడా ఫ్యాషన్ కనబరిచింది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఆరెంజ్ కలర్ ప్రింటెడ్ శారీ ధరించిన అనసూయ.. అందుకు కాంబినేషన్లో మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ ధరించి ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్లౌజ్ ను సరికొత్తగా డిజైన్ చేయించి ఫ్యాషన్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.
Anasuya Bharadwaj (Source: Instragram)
అనసూయను ఇలా చూసి అభిమానుల సైతం తెగ మురిసిపోతున్నారు. ట్రెడిషన్లోనైనా సరే ఫ్యాషన్ చూపించడంలో నీ తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Anasuya Bharadwaj (Source: Instragram)
ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూనే.. మరొకవైపు బుల్లితెర షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది అనసూయ.
Anasuya Bharadwaj (Source: Instragram)
ప్రస్తుతం అనసూయ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.