Anasuya Bharadwaj(Source: Instragram)
అనసూయ భరద్వాజ్.. యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టినా.. ఇప్పుడు నటిగా తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకుంది.
Anasuya Bharadwaj(Source: Instragram)
ముఖ్యంగా రంగస్థలం, పుష్ప, రజాకార్ చిత్రాలు ఈ ముద్దుగుమ్మకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
Anasuya Bharadwaj(Source: Instragram)
ఒకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది.
Anasuya Bharadwaj(Source: Instragram)
అంతేకాదు యువతను ఎప్పటికప్పుడు ఆకట్టుకోవడానికి గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది అనసూయ.
Anasuya Bharadwaj(Source: Instragram)
తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించి.. హిప్ అందాలను హైలెట్ చేస్తూ ఇదో ట్రెండీ ఫోజ్ అన్నట్టుగా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.
Anasuya Bharadwaj(Source: Instragram)
ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.