Anasuya (Source: Instagram)
యాంకర్ అనసూయ.. ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్ గా తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. అద్భుతమైన వాక్చాతుర్యంతోనే కాదు గ్లామర్ తో కూడా కట్టిపడేసింది.
Anasuya (Source: Instagram)
జబర్దస్త్ లో చేస్తుండగానే సినిమాలలో నటించడం మొదలుపెట్టిన ఈమెకి రంగస్థలం, పుష్ప సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి.
Anasuya (Source: Instagram)
అంతేకాదు రజాకార్ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Anasuya (Source: Instagram)
అలాగే స్టార్ హీరోల సినిమాలను మొదలుకొని యంగ్ హీరోల సినిమాలలో కూడా స్పెషల్ సాంగ్ లలో నర్తించి మెప్పించింది.
Anasuya (Source: Instagram)
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. తాజాగా గ్లామర్ వలకబోస్తూ స్ట్రాప్ లెస్ బ్లౌజ్ ధరించి చీరకట్టులో కూడా సెగలు పుట్టించింది.
Anasuya (Source: Instagram)
అనసూయను ఇలా చూసేసరికి అభిమానులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక ఫాలోవర్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.