BigTV English

Anchor Sravanthi: బొద్దుగా మారిన యాంకర్.. ఎవరో తెలుసా?

Anchor Sravanthi: బొద్దుగా మారిన యాంకర్.. ఎవరో తెలుసా?

Anchor Sravanthi Latest Photos: ఒకప్పుడు ఫేమస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని ఇట్టే ఫేమస్ అవుతున్నారు. అందులో స్రవంతి చోకారపు ఒకరు.


ఈ ముద్దగుమ్మ కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో నటించింది.


అయితే సినిమాల్లో అంతగా గుర్తింపు రాకపోవడంతో యాంకరింగ్ ఫీల్డ్ వైపు ఇంట్రస్ట్ చూపింది ఈ భామ.

టెలివిజన్ లో పలు షోల్లో యాంకరింగా చేసినా.. బెస్ట్ ఆఫ్‌ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ షోతో ఆమె కెరీర్ మలుపు తిప్పిందని చెప్పొచ్చు.

ఈ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ లో కనిపించింది. ఆ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఈ బ్యూటీ మూవీ ఈవెంట్స్, టెలివిజన్ షోలు, ఇంటర్వ్యూలో బిజీబిజీగా గడుపుతోంది.

ఇక స్రవంతి ఓ వైపు షోలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఈ ఫొటోల్లో కొంచెం బొద్దుగా కనిపించింది. ఈ ఫొటోలను చూసిన ఫాన్స్ అలా మారిపోయావేంటి స్రవంతి అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×