Sreemukhi (Source: Instragram)
యాంకర్ శ్రీముఖి.. అద్భుతమైన వాక్చాతుర్యంతో, చలాకీతనంతో చాలా చురుకుగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.
Sreemukhi (Source: Instragram)
ఇక ఈమధ్య వరుస పెట్టి షోలు చేస్తూ భారీగా బిజీగా మారిన ఈమె.. అందులో భాగంగానే ఒక్కో షో కి రెండు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
Sreemukhi (Source: Instragram)
ఈరోజు శ్రీముఖి పుట్టినరోజు కావడంతో ఆమె తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది.
Sreemukhi (Source: Instragram)
అక్కడ ఏనుగుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన శ్రీముఖి ఇంటి బాల్కనీ నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది.
Sreemukhi (Source: Instragram)
అంతేకాదు ఈ పుట్టినరోజు చాలా స్పెషల్ అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన శ్రీముఖిని చూసి అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.
Sreemukhi (Source: Instragram)
ఇక ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.