BigTV English

Anikha Surendran: టాలీవుడ్‌పై కన్నేసిన అనిఖా.. కాకపోతే

Anikha Surendran: టాలీవుడ్‌పై కన్నేసిన అనిఖా.. కాకపోతే

Anikha Surendran:
ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. ఒకప్పుడు కొత్తగా ఎవరైనా అమ్మాయి ఎంట్రీ ఇస్తే.. వెంటనే ఆమెని ఆఫర్లు తన్నుకుంటూ వచ్చేవి. ఇప్పుడు రెండుమూడు హిట్స్ పడినవారికే ప్రయార్టీ ఇస్తున్నారు.


Anikha Surendran
Anikha Surendran

దీనివల్ల కొత్త హీరోయిన్లు గ్లామర్ రంగంలోకి రాలేకపోతున్నారు. అలాంటి వారిలో అనిఖా సురేంద్రన్ ఒకరు. బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. మాలీవుడ్‌లో సినిమాలు చేసినా ఊహించినంత ఇమేజ్ రాలేదు.

Anikha Surendran
Anikha Surendran

టాలీవుడ్ వైపు కన్నేసింది అనిఖా సురేంద్రన్. ఇక్కడ ట్రెండ్ అర్థం చేసుకుంది. అందాలను ఆరబోసేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. బుట్ట బొమ్మ సినిమా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది అనిఖా.


Anikha Surendran
Anikha Surendran

మలయాళంలో ఓ మై గార్లింగ్ చిత్రం చేసింది. కాకపోతే ముద్దు సీన్ల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. స్టోరీ పరంగా రొమాంటిక్ సీన్లు చేశానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో మూడు ప్రాజెక్టులు చేస్తోంది.

Anikha Surendran
Anikha Surendran

బాక్సాఫీసు వద్ద హిట్టయితే మరిన్ని ఆఫర్లు వస్తాయని భావిస్తోంది. కాకపోతే సోషల్‌మీడియాకు చాలా దూరంగా ఉంటోంది. ఇక్కడ యాక్టివ్ అయితే తిరుగుందని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో ఫోటోషూట్లు చేస్తోంది. ఈసారైనా అనిఖా మరిన్ని ఆఫర్లు సొంతం చేసుకుంటుందని భావిద్దాం.

Anikha Surendran
Anikha Surendran

Related News

Anasuya Bhardwaj: అబ్బా.. ఎంత అందంగా ఉన్నావ్ అనూ.. రెండు కళ్ళు చాలడంలేదు!

Rakul preet singh: స్మైలింగ్ థెరపీ.. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో రకుల్ అందాలు!

Mrunal Thakur : గ్లామర్ తో రెచ్చగొడుతున్న మృణాల్.. ఫోటోలు వైరల్!

Raashii Khanna: అందాలతోనే మంత్రముగ్ధుల్ని చేస్తున్న రాశి ఖన్నా!

Alia Bhatt : పండుగ వేళ గ్లామర్ డోస్ పెంచిన అలియా భట్.. ఫొటోస్ వైరల్.

Tejaswi Madivada : గ్లామర్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న తేజస్వి.. ఫోటోలు వైరల్!

Sree Mukhi: కొంటె చూపులతో ఆకట్టుకుంటున్న శ్రీ ముఖి.. ఈ యాంగిల్ కూడా ఉందా?

Avika gor: అవికా గోర్ పెళ్లి ఫోటోలు వైరల్.. రెండు కళ్ళు చాలడం లేదు భయ్యా!

Big Stories

×