anikha surendhar (1)
Anikha Surendran Latest Photos: అనిఖా సురేంద్రన్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చిన ఆమె ప్రస్తుతం హీరోయిన్గా రాణిస్తోంది. చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ్, మలయాళ భాషలో పలు చిత్రాలు చేసింది.
anikha surendhar (2)
బుట్టబొమ్మతో హీరోయిన్గా మారిన అనిఖా ఆ తర్వాత హో మై డార్లింగ్, ది ఘోస్ట్, జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఇందులో తనదైన నటన, అందం, అభినయం ఆడియన్స్ని మెప్పించింది.
anikha surendhar (3)
బుట్టబొమ్మతో హీరోయిన్గా మారిన అనిఖా ఆ తర్వాత హో మై డార్లింగ్, ది ఘోస్ట్, జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఇందులో తనదైన నటన, అందం, అభినయం ఆడియన్స్ని మెప్పించింది.
anikha surendhar (4)
మరోవైపు ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తరచూ ఫోటో షూట్లో పాల్గొంటూ వాటిని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంది. తాజాగా చిలుక పచ్చ చీర కట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
anikha surendhar (5)
'కెమెరా ముందు మల్లు అమ్మాయిలా నటిస్తూ.. వెనుక వణుకుతోంది. ఊటీ చాలా చల్లగా ఉంది'అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చీరలో అనిఖాను చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
anikha surendhar (6)
చిలక పచ్చ చీరలో.. ఎంత ముద్దుగా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనిఖా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
anikha surendhar (7)
Anikha Surendran Looks Stunning in Green Saree: యంగ్ బ్యూటీ అనిఖా సురేందర్ తన లేటస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఊటీ ప్రకృతి అందాలు మధ్య చిలుక పచ్చ చీరలో ఘాటు ఫోజులతో కుర్రాళ్ల మనసులు దోచేస్తోంది.