E-Paper
Advertisement

Anu Emmanuel: అను ఇమ్మానుయేల్ ముచ్చట్లు

Advertisement

Anu Emmanuel: హీరోయిన్ అను ఇమ్మానుయేల్ ఈ మధ్య కనిపించడం మానేసింది.

Anu Emmanuel Photo shoot
Anu Emmanuel Photo shoot

తన సెక్సీ లుక్ తో యువతకు ఆకట్టుకున్న డల్లాస్ బ్యూటీ, గ్లామర్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Anu Emmanuel Photo shoot
Anu Emmanuel Photo shoot
Advertisement

మచ్చుకైనా కనిపించడం మానేసింది. గతేడాది ఆమె చివరగా తమిళ సినిమా చేసింది. ప్రస్తుతం విదేశాల్లో ఉంటుంది.

Anu Emmanuel Photo shoot
Anu Emmanuel Photo shoot

కాకపోతే అప్పుడప్పుడు బయటకు వెళ్లిన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తోంది. పన్నెండు ఏళ్ల కిందట మలయాళం మూవీ ద్వారా వెండితెరపై అడుగు పెట్టింది అను.

Anu Emmanuel Photo shoot
Anu Emmanuel Photo shoot
Advertisement

2017, ఆ మరుసటి ఏడాది టాలీవుడ్‌లో ఆమెకు స్వర్ణయుగం. కాకపోతే సెలక్టివ్‌గా సినిమాలు చేస్తే బాగుండేది.

Anu Emmanuel Photo shoot
Anu Emmanuel Photo shoot

కావల్సినంత గ్లామర్ ఆమె సొంతం. ఆమెని గ్లామర్ క్వీన్ చెబుతుంటారు హార్డ్‌కోర్ అభిమానులు.

Anu Emmanuel Photo shoot
Anu Emmanuel Photo shoot

కొద్ది గ్యాప్ ఇచ్చినా కచ్చితంగా టాలీవుడ్‌కి తప్పకుండా వస్తుందని అంటున్నారు. విదేశాల్లో ఆమె తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×