
Ashika Ranganath (Source: Instragram)
ఆషిక రంగనాథ్.. నాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగా సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Ashika Ranganath (Source: Instragram)
ఇక ఈ సంక్రాంతికి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అనే చెప్పాలి. తాజాగా రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Ashika Ranganath (Source: Instragram)
ఇందులో మరో హీరోయిన్గా డింపుల్ హయతి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకుంటుంది

Ashika Ranganath (Source: Instragram)
ఇదిలా ఉండగా మరొకవైపు తన అందాలతో ఆడియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఆషిక రంగనాథ్.

Ashika Ranganath (Source: Instragram)
తాజాగా స్ట్రాప్ లెస్ డ్రెస్ ధరించి టాప్ అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. ఇక ప్రస్తుతం ఆషికా రంగనాథ్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Ashika Ranganath (Source: Instragram)
ఇకపోతే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసిన ఈమె మరిన్ని చిత్రాలలో అలాంటి అవకాశాలే వస్తాయేమో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.