E-Paper
Advertisement

Harleen Deol: ఆ ద‌రిద్రుడి వ‌ల్లే అవ‌మానం..కానీ బ్యాట్ తో ట్రీట్ మెంట్ ఇచ్చిన హర్లీన్ డియోల్

Harleen Deol: ఆ ద‌రిద్రుడి వ‌ల్లే అవ‌మానం..కానీ బ్యాట్ తో ట్రీట్ మెంట్ ఇచ్చిన హర్లీన్ డియోల్
Advertisement

Harleen Deol:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Womens Premier League 2026 ) నేపథ్యంలో యూపీ వారియర్జ్ ప్లేయర్ హర్లీన్ డియోల్ (Harleen Deol ) ప్రతీకారం తీర్చుకున్నారు. జనవరి 14వ తేదీన జరిగిన ఢిల్లీ మ్యాచ్ లో తనను రిటైర్డ్ ఔట్ ( RETIRED OUT ) చేసిన కోచ్ అభిషేక్ నాయర్ కు ( abhishek nayar ) కౌంటర్ ఇచ్చారు. జనవరి 15వ తేదీన ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్జ్ ( Mumbai Indians Women vs UP Warriorz Women ) మధ్య ఫైట్ జరగగా, ఈ మ్యాచ్ లో తన సత్తా చాటింది హర్లీన్ డియోల్. ఏకంగా 64 పరుగులు సాధించి మ్యాచ్ ను గెలిపించింది. దానికి తోడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అందుకుంది హర్లీన్ డియోల్. దీంతో అభిషేక్ నాయక్ కు కౌంటర్ ఇస్తూ హర్లీన్ డియోల్ ఇలా రెచ్చిపోయి, ఆడిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Also Read: T20 World Cup 2026: ఇండియ‌న్ ఏజెంట్ కామెంట్స్‌..BCBపై బంగ్లా క్రికెట‌ర్ల తిరుగుబాటు, వాడు రాజీనామా చేయాలంటూ

ఆ ద‌రిద్రుడి వ‌ల్లే అవ‌మానం..ట్రీట్ మెంట్ ఇచ్చిన హర్లీన్ డియోల్

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో యూపీ వారియర్జ్‌ ప్లేయర్ హర్లీన్ డియోల్ (Harleen Deol ) అద్భుతంగా రాణిస్తున్నారు. నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియ‌ర్జ్‌ మధ్య ఎనిమిదవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జట్టును ముందుండి నడిపించారు హర్లీన్ డియోల్ (Harleen Deol ) . ఈ నేపథ్యంలోనే ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పైన విజయం సాధించింది యూపీ వారియ‌ర్జ్‌. అయితే ఈ మ్యాచ్ లో 39 బంతుల్లోనే 64 పరుగులు సాధించి అదరగొట్టింది హర్లీన్ డియోల్. దీంతో హర్లీన్ డియోల్ గురించి సోషల్ మీడియాలో రచ్చ‌ రచ్చ జరుగుతోంది.

ముఖ్యంగా యూపీ వారియ‌ర్జ్‌ కోచ్ అభిషేక్ నాయర్ ను ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఆ దరిద్రుడు అభిషేక్ నాయ‌ర్ కు హర్లీన్ డియోల్ సరైన సమాధానం చెప్పిందని పోస్టులు పెడుతున్నారు. యూపీ వారియ‌ర్జ్‌ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మొన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణంగా ఓడిపోయింది. ముఖ్యంగా హర్లీన్ డియోల్ 47 పరుగులు చేసిన నేపథ్యంలో ఆమెను రిటైర్డ్ ఔట్ కావాలంటూ కోచ్ అభిషేక్ నాయర్ పిలుపునిస్తాడు. ఈ నేపథ్యంలో యూపీ వారియర్జ్‌ దారుణంగా ఓడిపోతుంది.

Advertisement

అంతేకాదు, హర్లిన్ డియల్ 47 పరుగుల వద్ద రిటైర్డ్ ఔట్ అయిన తర్వాత యూపీ వారియ‌ర్జ్‌ 13 పరుగులు మాత్రమే సాధించింది. ఈ దెబ్బకు ఓడిపోయింది. అయితే అక్కడ అవమానానికి గురైన హర్లీన్ డియోల్, నిన్న ముంబై ఇండియన్స్ జట్టు పైన మాత్రం అదరగొట్టింది. 64 పరుగులు సాధించి జట్టును గెలిపించింది హర్లీన్ డియోల్. దీంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ నాయర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల హర్లీన్ డియోల్ కు అవమానం జరిగిందని.. ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని ఫైర్ అవుతున్నారు జనాలు.

Also Read: Harleen doel Retire Out: రీల్స్ పాప హర్లీన్ డియోల్ కు ఘోర అవ‌మానం..యూపీ కొంప‌ముంచిన‌ “రిటైర్ట్ ఔట్”

 

 

?igsh=MWQyM3JyY3N1bjk1dQ==

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×