
Ashika Ranganath (Source /Instagram)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటారు. ట్రెడిషినల్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

Ashika Ranganath (Source /Instagram)
ఈ అమ్మడు నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించిన ' అమిగోస్ ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. బ్యాక్ టు బ్యాక్ రెండు, మూడు సినిమాలతో యూత్ క్రష్ అయిపోయింది.

Ashika Ranganath (Source /Instagram)
నాగార్జునకు జోడిగా నా సామిరంగా, మిస్ యూ మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. హీరో సిద్ధార్థ్ నటించిన 'మిస్ యూ'తో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ కన్నడ భామ చిరంజీవి సరసన నటిస్తుంది..

Ashika Ranganath (Source /Instagram)
సినిమాల సంగతి ఎలా ఉన్నా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ తో యూత్ ను రెచ్చగొడుతుంది.. లేటెస్ట్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. ఈమె ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు.

Ashika Ranganath (Source /Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్యూటీ ఫుల్ పిక్స్ ను షేర్ చేసుకుంది.. సింపుల్ గా గోల్డ్ కలర్ పట్టు డ్రెస్ లో రెడీ అయ్యింది.. క్యూట్ గా ఉన్న ఆ స్టిల్స్ ను షేర్ చేసింది..

Ashika Ranganath (Source /Instagram)
ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..