E-Paper
Advertisement

Virat Kohli: నీతో నాకేంటి రా..గంభీర్ కు ఇచ్చిప‌డేసిన కింగ్ కోహ్లీ..ఇదిగో వీడియో

Virat Kohli: నీతో  నాకేంటి రా..గంభీర్ కు ఇచ్చిప‌డేసిన కింగ్ కోహ్లీ..ఇదిగో వీడియో
Advertisement

Virat Kohli:  చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ ( Virat Kohli) ఫామ్ లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా పై సెంచరీ నమోదు చేసి, ట్రోలింగ్ చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాడు. నిన్న దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా ( India vs South Africa, 1st ODI)  మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ లో ( JSCA International Stadium Complex, Ranchi) జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వీర విహారం చేశాడు. ఈ మ్యాచ్లో 120 బంతుల్లో ఏకంగా 135 పరుగులతో రెచ్చిపోయాడు. ఇందులో 7 సిక్సర్లతో పాటు 11 బౌండరీలు ఉండడం గమనార్హం. 112 స్ట్రైక్ రేట్ తో దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ దెబ్బకు టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.

Also Read: IND VS SA 1st ODI: ముచ్చెమటలు పట్టించిన దక్షిణాఫ్రికా టెయిలెండర్లు.. మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

గౌతమ్ గంభీర్ ను పట్టించుకోని విరాట్ కోహ్లీ

Advertisement

దక్షిణాఫ్రికా పై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ఫుల్ కాన్ఫిడెన్స్ లోకి వచ్చాడు. 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ నేపథ్యంలో విరాట్ కోహ్లీని తొలగించాలని గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) లాంటి వాళ్లు కుట్రలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనే కుర్ర క్రికెటర్లకు దీటుగా సెంచరీ నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. రాంచీ వేదికగా తన పవర్ ఏంటో చూపించాడు. ఇక సెంచరీ చేసిన తర్వాత అతని సెలబ్రేషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. గౌతమ్ గంభీర్ కు పరోక్షంగా వార్నింగ్ ఇస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ.

ఇక డ్రెస్సింగ్ రూమ్ లో కూడా గౌతమ్ గంభీర్ను ఏమాత్రం పట్టించుకోలేదు విరాట్ కోహ్లీ. మొబైల్ పట్టుకొని అటు ఇటు తిరిగాడు తప్ప గౌతమ్ గంభీర్ తో మాట్లాడలేదు. గతంలో ఉన్న గొడవలు, జట్టులోంచి తనను తప్పించాలన్న కుట్రలు చేసినందుకుగాను.. గంభీర్ పై విరాట్ కోహ్లీ మరింత పగ పెంచుకున్నాడు. నిన్న రాత్రి డ్రెస్సింగ్ రూంలో గంభీర్ ప‌ల‌కరించే ప్ర‌య‌త్నం చేసినా, విరాట్ కోహ్లీ అస్స‌లు ప‌ట్టించుకోలేదు. నీతో నాకేంటి రా అన్న రేంజ్ లో లుక్స్ పెట్టి, వెళ్లిపోయాడు విరాట్ కోహ్లీ. దీంతో మ‌రోసారి గంభీర్‌, విరాట్ కోహ్లీ మ‌ధ్య గొడ‌వ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.

గంభీర్ ను తిట్టిన రోహిత్ శ‌ర్మ‌

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా ( India vs South Africa, 1st ODI)  మధ్య తొలి వన్డే మ్యాచ్ జ‌రుగ‌గా విరాట్ కోహ్లీ సెంచ‌రీతో రెచ్చిపోయాడు. దీంతో డ్రెస్సింగ్ రూంలో ఉన్న రోహిత్ శ‌ర్మ రెచ్చిపోయాడు. బండ బూతులు తిడుతూ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు. అయితే రోహిత్ తిట్టింది గౌత‌మ్ గంభీర్ ను అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. త‌మ ఇద్ద‌రినీ జ‌ట్టులో నుంచి తొల‌గించేందుకు గంభీర్ కుట్ర‌లు చేస్తే, మేం ఇలాగే సెంచ‌రీలు చేసి, స‌మాధానం చెబుతామంటూ రోహిత్ అలా తిట్టాడ‌ని అంటున్నారు.

Also Read:  Rohit Sharma: కోహ్లీ సెంచ‌రీ..గంభీర్ ను బండ బూతులు తిట్టిన రోహిత్‌…”తెరీ మా***” అంటూ

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×