
Ashika Ranganath (Source /Instagram)
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి మూవీతోనే సీనియర్ హీరో సినిమాలతో ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా హీరోయిన్లు ఎందరో ఉన్నారు.. అయితే ఎన్ని సినిమాలు చేసిన కొందరికి స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు.. అలాంటి వారిలో హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఒకరు..

Ashika Ranganath (Source /Instagram)
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన హిట్ చిత్రం అమిగోస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అక్కినేని నాగార్జున సరసన నా సామిరంగా సినిమాలో నటించింది.. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి..

Ashika Ranganath (Source /Instagram)
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కేవలం కొద్దికాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యాయి.. దాంతో క్రేజ్ పెరిగింది..

Ashika Ranganath (Source /Instagram)
స్టార్ హీరో సిద్ధార్థ్ మూవీలో చేసింది. ఆ సినిమాలు మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టాయి.. ఇటీవల వచ్చిన రవితేజ మూవీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఈమె ఇటీవల భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది..

Ashika Ranganath (Source /Instagram)
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తుంది.. ప్రతిరోజు కొత్త స్టిల్స్ తో యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.. ట్రిప్ ల ఫోటోలను షేర్ చేస్తుంది..

Ashika Ranganath (Source /Instagram)
సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ తో యూత్ ను ఆకట్టుకుంటుంది.. లేటెస్ట్ ఫోటో షూట్ తో కుర్రాళ్లకు మతిపోగొడుతుంది.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ జలపాతాల అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఎలా ఉన్నాయో ఒక లుక్ వేసుకోండి..