Ashika Ranganath (Source /Instagram)
టాలీవుడ్ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ తెలుగులో గత ఏడాది నా సామిరంగా మూవీతో పలకరించింది..
Ashika Ranganath (Source /Instagram)
సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది..
Ashika Ranganath (Source /Instagram)
ఫ్యామిలీతో ట్రిప్ కు వెళ్లిన ఫోటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.. యూరప్ ట్రిప్ లో ఉన్నట్లు ఫోటోలను చూస్తే తెలుస్తుంది.
Ashika Ranganath (Source /Instagram)
స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..