Mirna Menon (Source / Instagram )
'జైలర్' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ మిర్నా మీనన్.. చేసింది తక్కువ సినిమాలే అయిన సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువ..
Mirna Menon (Source / Instagram )
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ముద్దుగుమ్మ ట్రెడిషినల్ డ్రెస్సులో హాట్ లుక్ ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తోంది.
Mirna Menon (Source / Instagram )
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి..
Mirna Menon (Source / Instagram )
ట్రెడిషినల్ లుక్ లో అందంగా ఉన్న ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..