
Ashu Reddy ( Source/ Instagram)
అషు రెడ్డి.. ఈ పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. డబ్ స్మాష్ లతో, టిక్ టాక్ వీడియోలతో బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది.

Ashu Reddy ( Source/ Instagram)
హీరోయిన్ సమంతలా ఉండటంతో అందరూ ఆమెను జూనియర్ సమంత అని పిలుస్తుంటారు. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన అషు రెడ్డి బిగ్బాస్ ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది.

Ashu Reddy ( Source/ Instagram)
యాంకర్ గా పలు ఇంటర్వ్యూలతో పాపులర్ అయ్యింది ఈ క్రేజీ బ్యూటీ.. బుల్లితెరపై టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు సినిమాలు చేస్తుంది. అయిన ఈమె నెట్టింట వదిలే పోస్టులు తెగ వైరల్ అవుతుంటాయి.

Ashu Reddy ( Source/ Instagram)
డైరెక్టర్రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయ్యింది.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో సందడి చేసింది. పలు సినిమాలతో బిజీగా ఉంది..

Ashu Reddy ( Source/ Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా బ్లాక్ స్టైలిష్ అవుట్ ఫిట్ లో దర్శనం ఇచ్చింది... ఎద అందాలతో మెంటలెక్కిస్తుంది. క్యూట్ స్టిల్స్ ను షేర్ చేసింది.

Ashu Reddy ( Source/ Instagram)
ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఎప్పుడూ హాట్ బాంబులాగా కనిపించే ఈ అమ్మడు పద్దతిగా పనిపించింది.. ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంది..