Bhanu Sri(Source: Instragram)
యాంకర్ గా తనకంటూ ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో అప్పుడప్పుడు దర్శనమిస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.
Bhanu Sri(Source: Instragram)
ఇక భాను శ్రీ నటి మాత్రమే కాదు సింగర్ కూడా.. అప్పుడప్పుడు పలు స్పెషల్ ఈవెంట్లలో పాల్గొని పాటలు పాడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.
Bhanu Sri(Source: Instragram)
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు రకాల ఫోటోలు షేర్ చేసే భాను శ్రీ..ఇక తాజాగా చుడీదార్ లో కనిపించి ఆకట్టుకుంది.
Bhanu Sri(Source: Instragram)
సింపుల్ మేకప్ తో చాలా సింపుల్ లుక్ లో కనిపించి అందంతో మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Bhanu Sri(Source: Instragram)
ఇక భాను శ్రీ విషయానికి వస్తే.. బిగ్ బాస్ మానస్ తో కలిసి స్పెషల్ సాంగ్ చేసిన ఈమె, ఆ తర్వాత తనకంటూ మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది.
Bhanu Sri(Source: Instragram)
ఇక ఇప్పుడు సినిమాలలో అవకాశాల కోసం వరుస ఫోటోలు షేర్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.