
Tamanaih Bhatia ( Source/ Instagram)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు .. ఒకవైపు కాంపిటేషన్ పెరుగుతున్నా జోరు మాత్రం తగ్గలేదు. వరుస సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ బిజీగా గడుపుతుంది.

Tamanaih Bhatia ( Source/ Instagram)
ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువ బిజీ అయ్యింది. సీనియర్ హీరో చిరంజీవి లాంటి హీరోల సరసన కూడా నటించి ఆకట్టుకుంది.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది.. ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో అభిమానులను ఆకట్టుకుంటుంది.

Tamanaih Bhatia ( Source/ Instagram)
గతంలో ఈమె ఎన్ని సినిమాలు చేసిన కూడా హ్యాపీ డేస్ సినిమా మంచి టాక్ ను అందించింది.ఇటీవల సౌత్ సినిమాలకు దూరమైన ఈ మిల్కీ బ్యూటీ.. నార్త్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుంది.

Tamanaih Bhatia ( Source/ Instagram)
నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడిపిస్తుంది. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అందరు అనుకున్నారు. కానీ సడెన్గా గా ట్విస్ట్ ఇస్తూ బ్రేకప్ చెప్పేసింది.. ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు..

Tamanaih Bhatia ( Source/ Instagram)
వరుసగా చిత్రాలను లైన్ లో పెట్టుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.. మరోవైపు ఐటమ్ సాంగ్ లలో కూడా నటిస్తూ ట్రెండ్ అవుతుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది..

Tamanaih Bhatia ( Source/ Instagram)
తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. తమన్నా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ పిక్స్ ని పంచుకుంది.. అల్ట్రా స్టైలిష్ లుక్ లో మైండ్ బ్లాక్ అయ్యే లుక్ లో ఆకట్టుకుంటుంది. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో చూసేయ్యండి..