Bhumi Pednekar (Source: Instragram)
భూమి పెడ్నేకర్.. బాలీవుడ్ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టకముందు రాజ్ ఫిలిమ్స్ సంస్థలో కొన్ని సంవత్సరాల పాటు అసిస్టెంట్ క్యాస్టింగ్ డైరెక్టర్గా పనిచేసింది.
Bhumi Pednekar (Source: Instragram)
ఇక తర్వాత 2015లో ఆ సంస్థ నిర్మించిన ధామ్ లాగ కె హైసా అనే సినిమా ద్వారా నటిగా మారింది. ఆ సినిమాలో ఈమె నటనకు గాను ఉత్తమ తొలి సినిమా నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది..
Bhumi Pednekar (Source: Instragram)
భూమి మహారాష్ట్ర ముంబైకి చెందిన అమ్మాయి. హిందీలోనే సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది.
Bhumi Pednekar (Source: Instragram)
ఇక ఈ ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా మేరీ హస్బెండ్ కి బీవీ సినిమాలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది.
Bhumi Pednekar (Source: Instragram)
ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.తాజాగా పరికిణిలో కనిపించి సందడి చేసింది.
Bhumi Pednekar (Source: Instragram)
ఇక ఈమె అందం చూసి అభిమానులు కవిత్వాలు వల్లిస్తున్నారు. మీ అందానికి చంద్రుడే మోహితుడయ్యాడేమో సఖి అంటూ కామెంట్లు చేస్తున్నారు.