BigTV English

Bhumi Pednekar: పెళ్లికి రెడీ అంటున్న బాలీవుడ్ బ్యూటీ.. చూడచక్కని ముస్తాబు

Bhumi Pednekar Latest Photos: ఈరోజుల్లో చాలామంది హీరోయిన్లు పెద్దగా హడావిడి లేకుండా పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ రీసెంట్ పోస్ట్ చూస్తుంటే తను పెళ్లికి రెడీ అయ్యిందా అనే డౌట్లు వస్తున్నాయి. (Image Source: Bhumi Pednekar/Instagram)

Bhumi Pednekar
Bhumi Pednekar

భూమి పెడ్నేకర్ ఇటీవల తన ఫ్రెండ్ పెళ్లికి రెడీ అవుతూ ‘పెళ్లికి రెడీ’ అనే క్యాప్షన్‌తో ముస్తాబయిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Source: Bhumi Pednekar/Instagram)

Bhumi Pednekar
Bhumi Pednekar

అయితే భూమి పెడ్నేకర్ వేరే వాళ్ల పెళ్లికి వెళ్తుందా? లేదా తన పెళ్లి గురించే హింట్ ఇస్తుందా అని ఫ్యాన్స్‌లో డౌట్లు మొదలయ్యాయి. (Image Source: Bhumi Pednekar/Instagram)

Bhumi Pednekar
Bhumi Pednekar

మామూలుగా హీరోయిన్లు అంటే సైజ్ జీరోలాగా ఉండాలని రూల్‌ను బాలీవుడ్‌లో బ్రేక్ చేసిన హీరోయినే భూమి పెడ్నేకర్. (Image Source: Bhumi Pednekar/Instagram)

Bhumi Pednekar
Bhumi Pednekar

అలా బొద్దుగుమ్మగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి.. ఇప్పుడిప్పుడే ఇతర హీరోయిన్లలాగా ఫిట్ అవుతూ వస్తోంది. (Image Source: Bhumi Pednekar/Instagram)

Bhumi Pednekar
Bhumi Pednekar

భూమి పెడ్నేకర్‌లో వచ్చిన మార్పులు చాలామంది ఫ్యాన్స్‌కు నచ్చలేదు. అయినా కూడా తన ఫిట్‌నెస్ జర్నీ కొనసాగుతూనే ఉంది. (Image Source: Bhumi Pednekar/Instagram)

Bhumi Pednekar
Bhumi Pednekar

బాలీవుడ్‌లో ఎంతోమంది బడా హీరోలతో నటించినా కూడా తన నటనకంటూ ప్రేక్షకుల్లో గుర్తింపు సాధించగలగింది భూమి పెడ్నేకర్. (Image Source: Bhumi Pednekar/Instagram)

Bhumi Pednekar
Bhumi Pednekar

సినిమాల్లో మాత్రమే కాకుండా తన సోషల్ మీడియా పోస్టులతో కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది భూమి పెడ్నేకర్. (Image Source: Bhumi Pednekar/Instagram)

Bhumi Pednekar
Bhumi Pednekar

Related News

Krithi Shetty: వామ్మో ఈ ఫోజులేంటి కృతి శెట్టి.. కుర్రాళ్ళు ఏమైపోవాలి!

Shriya Saran: వైట్ డ్రెస్ లో హాట్ అందాలతో చెమటలు పట్టిస్తున్న శ్రియా!

Ananya Nagalla: అనన్య నాగళ్ల ట్రేడిషనల్ లుక్.. లంగావోణిలో నడుము ఒంపులతో మతిపోగుడుతున్న ముద్దుగుమ్మ

Pragya Jaiswal: బ్లాక్ డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ ఘాటు ఫోజులు.. క్యూట్ స్మైల్ తో మతిపోగోడుతున్న భామ

Malavika Mohanan: ట్రెడిషనల్‌ లుక్‌లో మాయ చేస్తోన్న ‘ది రాజాసాబ్’ బ్యూటీ మాళవిక మోహనన్‌

Anshu Ambani: శిల్పాశెట్టి రెస్టారెంట్ లో సందడి చేసిన అన్షు.. ఆ అందాలు చూశారా?

Raashii Khanna: బుట్ట బొమ్మల ఆకట్టుకుంటున్న రాశీ ఖన్నా!

Anupama parameswaran: ఆలోచనలో పడ్డ అనుపమ.. దేనికోసమో?

Big Stories

×