E-Paper
Advertisement

CSKకు అసలు బుర్ర ఉందా.. గారెత్ బాటీ పేరే వినలేదు, వీడు బ్యాటింగ్ కోచా?

CSKకు అసలు బుర్ర ఉందా.. గారెత్ బాటీ పేరే వినలేదు, వీడు బ్యాటింగ్ కోచా?
Advertisement

Kris Srikkanth On CSK Batting Coach Gareth Batty: చెన్నై సూపర్ కింగ్స్ కొత్త బ్యాటింగ్ కోచ్ గా ఇంగ్లాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ గారెత్ బాటీ (Gareth Batty) నియామకం అయ్యాడు. 2018 నుంచి 2026 వరకు బ్యాటింగ్ కోచ్ గా ఉన్న మైక్ హస్సీ తప్పుకున్నాడు. ఈ తరుణంలోనే హస్సీ స్థానంలో గారెత్ బాటీ ఎంపిక అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ జహీర్ ఖాన్ సూచనల మేరకు స్పిన్నరైన గారెత్ బాటీని తీసుకొచ్చారు. అయితే, గారెత్ బాటీ నియామకంపై మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. CSK యాజమాన్యానికి అసలు బుర్ర ఉందా..? గారెత్ బాటీ పేరే వినలేదు, వీడు బ్యాటింగ్ కోచా? అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ధోనికి ఆ బాధ్యతలు ఇచ్చినా అయిపోవు కదా అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ముక్కు ముఖం తెలియని వాళ్ళకు కోచ్ పదవులు టైటిల్స్ రావని చురకలు అంటించారు. ఇకనైనా మహేంద్ర సింగ్ ధోని రంగంలోకి దిగాలని, అతనికి బ్యాటింగ్ కోచ్ లేదా మెంటార్ గా బాధ్యతలు ఇవ్వాలన్నారు.

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

CSKకు అసలు బుర్ర ఉందా.. గారెత్ బాటీ పేరే వినలేదు, వీడు బ్యాటింగ్ కోచా?

Advertisement

చెన్నై సూపర్ కింగ్స్ కొత్త బ్యాటింగ్ కోచ్‌గా ఇంగ్లాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ గారెత్ బాటీ (Gareth Batty) నియామకం కావడంపై క్రిస్ శ్రీకాంత్ హాట్ కామెంట్స్ చేశారు. తానెప్పుడు అతని పేరు వినలేదని, ఓ స్పిన్నర్ కు బ్యాటింగ్ కోచ్ పదవి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అంతర్జాతీయ బౌలర్ గా ఘోరంగా విఫలమయ్యాడని తెలిపారు. ఇంగ్లాండ్ జట్టులో అతన్ని గుర్తు పట్టేవాడే లేడంటూ హేళన చేశారు. ఇలాంటి అనామక ప్లేయర్లను తీసుకొచ్చి, చెన్నై సూపర్ కింగ్స్ పై రుద్దడం ఆపండి అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో క్రిస్ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఇంతకు ఎవరీ గారెత్ బాటీ ?

గారెత్ బాటీ ఇంగ్లాండ్ దేశస్తుడు. ఆ దేశం తరఫునే అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. కుడిచేతి ఆఫ్ స్పిన్ బౌలర్ గా కెరీర్ కొనసాగించిన అతడు, ఇంగ్లాండ్ తరఫున 10 వన్డేలు, ఓ టీ20, 9 టెస్టులు ఆడాడు. తన 24 ఏళ్ల క్రికెట్ ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 1000కి పైగా వికెట్లు పడగొట్టాడు. 2021లో రిటైర్మెంట్ ప్రకటించిన గారెత్ బాటీ, సర్రీ కౌంటీ క్రికెట్ క్లబ్ కు హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ తరుణంలోనే ఆ జట్టుకు మూడుసార్లు టైటిల్స్ అందించాడు. ఈ తరుణంలోనే గారెత్ బాటీని బ్యాటింగ్ కోచ్ గా చెన్నై నియామకం చేసుకుంది.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

Related News

వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద సోమరిపోతు…బ్యాటింగ్ తప్ప, ఫీల్డింగ్ చేతకాదు!

నీ తొక్కలో సలహాలు నాకొద్దు…మామపై షాహీన్ తిరుగుబాటు?

రెండు మ్యాచ్ ల్లో 99 ప‌రుగులా ? భువనేశ్వ‌ర్ బౌలింగ్ చూస్తే న‌వ్వొస్తోంది!

అంపైర్ల‌ను న‌ఖ్వీ బెదిరించి, ఇంగ్లాండ్ ను ఓడించాడు..నాసర్ హుస్సేన్ ఆరోప‌ణ‌లు!

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల పొట్ట‌కొట్టేందుకు…గుంట న‌క్క న‌ఖ్వీ దిక్కుమాలిన కండీష‌న్‌

వెంటిలేటర్ పై ఉన్న పాకిస్తాన్ క్రికెట్ ను షాబాద్ ఖాన్ కాపాడాడు

టీమిండియాను ఓడించిన ఇంగ్లాండ్…పాకిస్తాన్ కాళ్ల ముందు మోక‌రిల్లింది

Big Stories

Advertisement
×