Actress Divi Vadthya(Source:Instragram)
2019లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం మహర్షి సినిమాలో చిన్న పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
Actress Divi Vadthya(Source:Instragram)
మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె అప్పటినుంచి సినిమాలు, టీవీ రంగంలో కూడా యాక్టివ్ గా కనిపిస్తోంది.
Actress Divi Vadthya(Source:Instragram)(1)
ఇక బిగ్ బాస్ సీజన్ ఫోర్లో సందడి చేసిన ఈమె హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయిన విషయం తెలిసిందే.
Actress Divi Vadthya(Source:Instragram)
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో తెగ సందడి చేస్తోంది. పైగా ఈమె గ్లామర్డోస్ పెంచి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
Actress Divi Vadthya(Source:Instragram)
ఇక అందులో భాగంగానే తాజాగా బాడీ రిఫ్రెష్ కోసం ఐస్ బాత్ చేశాను అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో బికినీ అందాలు చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
Actress Divi Vadthya(Source:Instragram)
అసలు దివినేనా ఇలాంటి ఫోటోలు షేర్ చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈమె హాట్ ఫోజులకి అందరూ ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు