Shobha Shetty (Source: Instragram)
శోభా శెట్టి.. ఈ పేరు కంటే మోనిత అనే పేరుతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Shobha Shetty (Source: Instragram)
కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబును ప్రేమించే అమ్మాయి పాత్రలో విలన్ గా నటించి అందరి దృష్టిలో మంచి పేరు సొంతం చేసుకుంది.
Shobha Shetty (Source: Instragram)
ముఖ్యంగా చాలామంది మహిళలు ఈమెను అసహ్యించుకున్నా...ఈమె చేస్తున్న పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేయడంతో చాలామంది ఫేవరెట్ అయిపోయిందని చెప్పవచ్చు.
Shobha Shetty (Source: Instragram)
ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తన పర్ఫామెన్స్ తో అదరగొట్టేసిన ఈమె.. ఇప్పుడు గ్లామర్ వొలకబోస్తూ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.
Shobha Shetty (Source: Instragram)
తాజాగా బ్యాక్ అందాలు చూపిస్తూ గ్లామర్ తో కట్టిపడేసింది. శోభా శెట్టి లెహంగాలో తన అందాలు చూపించేసరికి అభిమానులు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Shobha Shetty (Source: Instragram)
ఇంస్టాగ్రామ్ వేదికగా శోభా శెట్టి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.