BigTV English

BiggBoss8 : ఇక్కడ కమిటైతే లిమిటే లేదు.. బిగ్ బాస్ 8 కి వచ్చే కంటెస్టెంట్స్ వీళ్లేనా ?

BiggBoss8 : ఇక్కడ కమిటైతే లిమిటే లేదు.. బిగ్ బాస్ 8 కి వచ్చే కంటెస్టెంట్స్ వీళ్లేనా ?

బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది.


బిగ్ బాస్ సీజన్ 8లో కమెడియన్ బబ్లూ వచ్చే అవకాశాలున్నాయని లీక్స్ చెబుతున్నాయి.

యాక్టర్ సలీమ్ పేకు కూడా ఈ సీజన్ లో హౌస్ లోకి వెళ్తారన్న సమాచారం ఉంది.


లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కొమాకులను కూడా బీబీ టీమ్ సంప్రదించిందని టాక్.

సోషల్ మీడియా సెలబ్రిటీ బన్నీ వోక్స్ కూడా బిగ్ బాస్ 8 లో హౌస్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ తన ఈ సీజన్ లో అందాల విందు చేస్తుందని తెలుస్తోంది.

ఆర్టిస్ట్ రీతూ చౌదరి కూడా బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్ గా వెళ్తుందని సమాచారం.

Related News

Bigg Boss AgniPariksha: అనుమానం రేకెత్తిస్తున్న మాస్క్ మ్యాన్.. ఎవరో తెలుసా?

Bigg Boss Telugu 9 Promo : సంవత్సరానికి నలుగురు పిల్లలు కావాలా? ఏంటి శ్రీముఖి ఇది? 

Bigg Boss 9 Agnipariksha : బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఐదుగురు కన్ఫామ్..?

Bigg Boss Telugu: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Bigg Boss Agnipariksha: ఒక్క ఛాన్స్ అంటూ గోల.. రేయ్ ఎక్కడ దొరికార్రా మీరంతా?

Big Stories

×