Dimple Hayathi (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 1988 ఆగస్టు 21న తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో జన్మించింది.
Dimple Hayathi (Source: Instragram)
2017లో గల్ఫ్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె, 2019లో యురేకా సినిమాలో నటించినది.
Dimple Hayathi (Source: Instragram)
ఇక గద్దల కొండ గణేష్ సినిమాలో జర్ర జర్ర పాటలో నటించింది. ఇక 2022 ఫిబ్రవరి 11న విడుదలైన ఖిలాడి సినిమాతో మంచి పేరు సొంతం చేసుకుంది.
Dimple Hayathi (Source: Instragram)
ఇక 2023లో రామబాణం అనే సినిమాలో నటించిన ఈమె మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కానీ తెలుగు, తమిళ్, హిందీ భాషలలో తనకంటూ ఒక పేరును సొంతం చేసుకుంది.
Dimple Hayathi (Source: Instragram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె గ్లామర్ ఫోటోలు షేర్ చేసి యువతకు నిద్ర లేకుండా చేసింది.
Dimple Hayathi (Source: Instragram)
తాజాగా వంగి మరీ అందాలు చూపిస్తూ తన అందాలతో యువతకు చెమటలు పట్టించింది అని చెప్పవచ్చు.