
Dishapatani (Source / Instagram)
మెగా హీరో వరుణ్ తేజ్ లోఫర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ హాట్ బ్యూటి దిశా పటాని.. ఫస్ట్ మూవీతోనే తన అందాలతో కుర్రాళ్లను తన వైపు తిప్పుకుంది..

Dishapatani (Source / Instagram)
పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో నటించి మెప్పించింది.. బాలీవుడ్లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ హీరోయిన్గా రాణిస్తోంది. మరోవైపు గ్లామర్ తో చంపేస్తుంది.. నెట్టింట మంటలు పుట్టిస్తుంది..

Dishapatani (Source / Instagram)
ఒకవైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.. అలాగే మరోవైపు యాడ్ లను చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు స్పెషల్ షోలను చేస్తూ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది..

Dishapatani (Source / Instagram)
ఈ పాప బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ.. స్టార్ ఇమేజ్ ను అందుకొనేందుకు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సినిమా అవకాశాల కోసం గ్లామర్ షోలు చేస్తుంది.

Dishapatani (Source / Instagram)
సోషల్ మీడియాలో దిశ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలతో హాట్ అందాలతో అదిరిపోయే స్టిల్స్ ఇస్తుంది...

Dishapatani (Source / Instagram)
తాజాగా తను ఇన్స్టాగ్రామ్ లో మైండ్ బ్లాక్ అయ్యే పిక్స్ ని షేర్ చేసింది.. బ్లాక్ కలర్ టాప్ లో ఎద అందాలతో మెంటలెక్కించింది..ఈ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్గా మారాయి. ఇటు ఓ లుక్ వేసుకుంటుంది..