
Dishapatani (Source / Instagram)
టాలీవుడ్ స్టార్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లోఫర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. దిశా పటాని.. మొదటి మూవీతోనే తన అందాలతో కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంది.

Dishapatani (Source / Instagram)
రెబల్ స్టార్ హీరో ప్రభాస్ కు జోడిగా 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో నటించి మెప్పించింది.. బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ హీరోయిన్గా రాణిస్తోంది. మరోవైపు గ్లామర్ తో చంపేస్తుంది.. నెట్టింట మంటలు పుట్టిస్తుంది..

Dishapatani (Source / Instagram)
ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు ఫుల్ బిజీగా ఉంటుంది.. అలాగే మరోవైపు యాడ్ లను చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు స్పెషల్ షోలను చేస్తూ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది..

Dishapatani (Source / Instagram)
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాలలో నటిస్తుంది.. ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సినిమా అవకాశాల కోసం గ్లామర్ షోలు చేస్తుంది.

Dishapatani (Source / Instagram)
సోషల్ మీడియాలో దిశ ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలతో హాట్ అందాలతో అదిరిపోయే స్టిల్స్ ఇస్తుంది.. ఆమె ఫోటోలకు క్రేజ్ కూడా ఎక్కువ...

Dishapatani (Source / Instagram)
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో మైండ్ బ్లాక్ అయ్యే పిక్స్ ని షేర్ చేసింది.. బ్యాక్ లెస్ అందాలతో హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది.. గ్రీన్ డ్రెస్ లో ఈమె అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒకసారి మీరు ఇటు ఓ లుక్ వేసుకోండి..