E-Paper
Advertisement

ఇదెక్కడి మాస్ రా మావా.. బిందె మీద బిందెకు యూట్యూబ్ షేక్!ఈ పాటకు మాధురి రాథోడ్ ఉంటేనా?

ఇదెక్కడి మాస్ రా మావా.. బిందె మీద బిందెకు యూట్యూబ్ షేక్!ఈ పాటకు మాధురి రాథోడ్ ఉంటేనా?
Advertisement

Binde Meeda Binde Petti DJ Song:ఒకప్పుడు మారుమూల గ్రామాలకే పరిమితమైన ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతున్నాయి.ఇదిగో ఆ క్రమంలోనే ఇపుడు బిందె మీద బిందె పెట్టి అనే డిజే వెర్షన్ సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తుంది.ఎంతలా అంటే కేవలం నెలరోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టేంత.

రిపీట్ మోడ్ లో పెట్టేస్తున్న ఫోక్ లవర్స్

Advertisement

తిరుపతి సాహో అందించిన లిరిక్స్ కి శాండీ సాలిడ్ మ్యూజిక్ అందించగా నాగవ్వ,శ్రీనిధిలు కలిసి పాడిన ఈ పాటని తమవైన స్టెప్పులతో నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్లారు యమునా తారక్ ,పూజా నాగేశ్వర్ లు .ముఖ్యంగా ఈ పాటలోని లిరిక్స్ కి వీరిచ్చిన ఎక్స్ప్రెషన్ టాప్ నాచ్ అని చెప్పాలి.ఇక ఈ మ్యూజిక్ తగ్గట్టుగా కుదరడం,లిరిక్స్ సరిగ్గా సెట్ అవడంతో పాటని రిపీట్ మోడ్ లో పెట్టేస్తున్నారు ఫోక్ లవర్స్ .

అయితే ఇదే బిందె మీద బిందె పెట్టి పాటని ఒరిజినల్ గా 8 నెలల కిందటే వైష్ణవీ సోనీ తో షూట్ చేసారు మేకర్స్.అయితే ఆపాట ఇప్పటి వరకు కేవలం 34 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టగా కేవలం నెల రోజుల కిందటే రిలీజ్ అయిన ఈ బిందె మీద బిందె పెట్టి dj వెర్షన్ ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ ని దక్కించుకోవడం గమనార్హం.

Advertisement

మాధురి రాథోడ్ నటించి ఉంటె నెక్స్ట్ లెవెల్ 

ఇక పాటకి అందంగా కోరియోగ్రఫీ అందించిన శ్రీకాంత్(లీడింగ్ బాయ్స్ )ని,అలాగే బ్యూటిఫుల్ విజువల్స్ అందించిన సురేష్ సూర్యని, అలాగే పాట అధ్బుతంగా రావడానికి ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన రాఘవేందర్ గౌడ్ ని కూడా మెచ్చుకొని తీరాలి.అయితే ఈ పాట ఒకవైపు నెట్టింటిని షేక్ చేస్తుంటే మరో వైపు ఇదే పాట మీద మరో క్రేజీ డిబేట్ నడుస్తుంది.ఇందులో ఫోక్ సాంగ్స్ లో పాపులర్ అయిన మాధురి రాథోడ్ నటించి ఉంటె ఇంకా బాగుండేదని,ఈశ్వర్ సాయి తో రెడ్ హ్యాండెడ్ గా రెడ్డి భవన్ లో పట్టుబడటంతో మాధురి రాథోడ్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని,అందువల్లే తనకి రావాల్సిన పాటలన్నీ ఇలా వేరేవాళ్ళకి వెళ్లిపోతున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తెలంగాణా కోటి రత్నాల వీణ

ఇక మరికొంత మంది యమునా తారక్ ,పూజా నాగేశ్వర్ లు తమవైన స్టెప్పులతో అదరగొడుతున్నారు అంటూనే మాధురి రాథోడ్ గనుక ఈ పాట చేసి ఉంటే ఈ పాట ఇంకా పాపులర్ అయ్యి మరిన్ని మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టేదని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక మరికొంత మంది ఒకప్పుడు తెలంగాణ యాసని కామెడీ కోసం వాడే వారని,కానీ ఇప్పుడు అదే తెలంగాణ యాసతో వస్తున్న జానపదాలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయని,తెలంగాణా కోటి రత్నాల వీణ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో !

ఏది ఏమైనా ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న బిందె మీద బిందె పెట్టి పాట 50 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడం చూస్తుంటే జానపదాలని క్రేజ్ ఎంత ఉందొ అర్థం అవుతుంది. చూడాలి మరి ముందు ముందు ఈ పాట ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో !

Tags

Related News

శివ్ దెబ్జానీ వెంట పడుతున్నాడా? ముకేష్ కు ఇచ్చి పడేసిన ప్రియాంక!

అందితే జుట్టు..అందకపోతే కాళ్లు.. ముఖేష్ ప్రవర్తనపై వంశీ ఫైర్!

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి.. శ్రీముఖికి సీరియల్ నటుడు సలహా!

డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను..నా వల్ల కాలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న రీతూ!

పెళ్లి కాకుండా కర్వా చౌత్.. నీ ‘అతి’ తట్టుకోలేకపోతున్నాం అక్కా!!

పెళ్లి పీటలెక్కాల్సిన శివ.. ప్రియాంకను మోసం చేస్తున్నాడా?ముఖేష్ షాకింగ్ కామెంట్స్!

కష్టపడ్డా అమన్ కి దక్కని ఫలితం.. కంటెస్టెంట్స్ సపోర్టు కూడా లేదా?

Big Stories

Advertisement
×