Disha Patani: బాలీవుడ్ అందాల భామ దిశా పటానీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే కల్కి2898 AD సినిమాలో నటించి మరోసారి టాలీవుడ్ కు దగ్గరైంది.
దిశా పటానీ.. తెలుగులో లోఫర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దిశాకు విజయాన్ని అందించలేకపోయింది కానీ, అమ్మడి అందాలకు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
లోఫర్ పరాజయం తరువాత దిశా.. టాలీవుడ్ లో మళ్లీ కనిపించలేదు. బాలీవుడ్ లోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది.
దిశా పటానీ సినిమాలు పక్కన పెడితే.. అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.
సోషల్ మీడియాలో అందాలను ఆరబోయడం ఎలాగో అమ్మడికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు అని చెప్పాలి. బికినీ నుంచి ఏ డ్రెస్ వేసుకున్నా అందులో అందాల ఆరబోత తప్పకుండ ఉండేలా జాగ్రత్త పడుతుంది.
తాజాగా దిశా మరోసారి సోషల్ మీడియాను తన అందాల ఆరబోతతో షేక్ చేసింది. ఈ మధ్యనే కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.
గోల్డ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో దిశా అందాల విందు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ముఖ్యంగా ఎద అందాలను ఆరబోస్తూ.. మత్తెక్కిస్తోంది.
దిశా పటానీ పర్ఫెక్ట్ బాడీ షేప్ కుర్రాళ్లకు కసి పెంచేలా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక దిశా కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ లో కంగువ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. సూర్య నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 10 న రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ అందాల భామ కంగువ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.