
Eesha Rebba ( Source / Instagram)
టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారెందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తుంది.

Eesha Rebba ( Source / Instagram)
తెలుగు సినిమాల్లో హీరోయిన్ గానే కాదు.. సెకండ్ హీరోయిన్ గా కూడా ఎన్నో మూవీల్లో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. ఈ మధ్య పలు సినిమాల్లో నటిస్తుంది.

Eesha Rebba ( Source / Instagram)
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.. ఆ తర్వాత అంతకు ముందు సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.. కేవలం చిన్న సినిమాల్లో నటిస్తుంది.. ప్రస్తుతం హిట్ మూవీలో నటించింది..

Eesha Rebba ( Source / Instagram)
మామా మశ్చీంద్రలో' మరోసారి హీరోయిన్ గా కనిపించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో నటిస్తుంది. రీసెంట్ గా ఓం శాంతి శాంతి శాంతిః లో నటించింది..

Eesha Rebba ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్ లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తుంది. డిఫరెంట్ స్టిల్స్ లో ఈమె దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఆమెకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే..

Eesha Rebba ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్లూ అండ్ బ్లూ జీన్స్ లో బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేసింది.. ఆమె దిగిన పిక్స్ ప్రస్తుతం డిఫరెంట్ స్టిల్స్ లో కస్సుమనే చూపులతో.. షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. మీరు ఒక లుక్ వేసుకోండి..