
Hansika Motwani (Source: Instragram)
హన్సిక మోత్వానీ.. ప్రముఖ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న హన్సిక మోత్వానీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Hansika Motwani (Source: Instragram)
ముఖ్యంగా పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతోనే భారీ పాపులారిటీ అందుకుంది.

Hansika Motwani (Source: Instragram)
కెరియర్ పీక్స్ లో ఉండగానే కోలీవుడ్‌కు వెళ్ళిపోయిన ఈమె.. అక్కడే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Hansika Motwani (Source: Instragram)
బిజినెస్ పార్టనర్, తన స్నేహితురాలి భర్తను వివాహం చేసుకున్న ఈమె.. అతడికి కూడా దూరంగా ఉంటోందని వార్తలు వినిపించాయి. కానీ దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

Hansika Motwani (Source: Instragram)
ఇకపోతే ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్న హన్సిక.. తాజాగా మరో ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Hansika Motwani (Source: Instragram)
రెడ్ కలర్ పైజామా ధరించిన ఈమె బాల్కనీలో కూర్చుని చందమామను చూస్తూ మరింత మురిసిపోతున్నట్టుగా ఆ ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం హన్సిక షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.