Anupama parameswaran (Source: Instragram)
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా , సమంత హీరోయిన్గా తెరకెక్కిన అ ఆ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్.

Anupama parameswaran (Source: Instragram)
మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది.

Anupama parameswaran (Source: Instragram)
శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానంభవతి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

Anupama parameswaran (Source: Instragram)
ఇదిలా ఉండగా ఈమధ్య వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ అందుకుంది అనుపమ పరమేశ్వరన్ .

Anupama parameswaran (Source: Instragram)
తాజాగా ఎల్లో కలర్ డ్రెస్ ధరించిన ఈమె అందులో తన ముఖాన్ని మరింత స్పెషల్ గా చూపిస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు కొత్త కళ కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Anupama parameswaran (Source: Instragram)
దీనికి కారణం ఆమె ముక్కుపుడక ధరించినట్లు అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంది. ప్రస్తుతం రెడ్ కలర్ స్టోన్ కలిగిన ఆ ముక్కుపుడక అనుపమ అందాన్ని రెట్టింపు చేసి ఉండడంలో సందేహం లేదు