BigTV English

Hebah patel: హెబ్బా‌పటేల్ వీకెండ్ స్పెషల్

Hebah patel: హీరోయిన్ హెబ్బా‌ పటేల్ స్టార్ హీరోల సరసన నటించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాను మీకు సెట్ అవుతానంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది.

Hebah patel photo shoot weekend special
Hebah patel photo shoot weekend special

ఇండస్ట్రీకి ఆమె వచ్చి పదేళ్లు అయ్యింది. యంగ్ హీరోలతో నటిస్తోంది కానీ, స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ సొంతం చేసుకోలేకపోతోంది.

Hebah patel photo shoot weekend special
Hebah patel photo shoot weekend special

అసలే 35 ఏళ్ల వయస్సు.. ఇప్పుడు ఆఫర్లు అందిపుచ్చుకోకుంటే కష్టమని ఆలోచన చేస్తోంది. తనకున్న పరిచయాలతో ప్రయత్నాలు మొదలు పెట్టేసింది.

Hebah patel photo shoot weekend special
Hebah patel photo shoot weekend special

తెలుగులో అభిమానులను సొంతం చేసుకోవడమేకాదు.. సోషల్ మీడియాలో తనకు సెపరేట్‌గా ఫాలోవర్స్‌ను పెంచుకునే పనిలో నిమగ్నమైంది.

Hebah patel photo shoot weekend special
Hebah patel photo shoot weekend special

ఈ క్రమంలో రకరకాల ఫోటోషూట్లతో యూత్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వీకెండ్ సందర్భంగా యూత్‌కి అదిరిపోయేలా ఫోటోషూట్ ఇచ్చింది.

Hebah patel photo shoot weekend special
Hebah patel photo shoot weekend special

ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి.

Related News

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Big Stories

×