E-Paper
Advertisement

Hebah Patel: శారీలో అబ్బా అనిపించిన హెబ్బాపటేల్.. ఫొటోలు భలే ఉన్నాయ్

Hebah Patel: శారీలో అబ్బా అనిపించిన హెబ్బాపటేల్.. ఫొటోలు భలే ఉన్నాయ్
Advertisement

Hebah Patel: నటి హెబ్బా పటేల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తొలుత మోడల్‌గా తన కెరీర్‌ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత 2014లో కన్నడ చిత్రం ‘అద్యక్ష’తో రంగం ప్రవేశం చేసింది.

Hebah Patel (1)

Advertisement

ఈ మూవీ తర్వాత అదే ఏడాదిలో తిరుమనం ఎనుమ్ నిక్కా బోథ్ అనే తమిళ సినిమాతో కోలీవుడ్‌లో అడుగు పెట్టింది.

Advertisement

అనంతరం టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. కుమారి 21 ఎఫ్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

ఈ మూవీ ఆమె సినీ కెరీర్‌ను మలుపుతిప్పింది. ఇందులో ఆమె తన అందం, యాక్టింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా అలరించింది.

ఇక అక్కడ నుంచి వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో దూసుకుపోయింది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ ముద్దుగుమ్మ.

తరచూ తన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది.

తాజాగా మరికొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×