E-Paper
Advertisement

OG Movie: బ్రేకింగ్.. OG రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందిరోయ్..?

OG Movie: బ్రేకింగ్.. OG రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందిరోయ్..?
Advertisement

OG Movie: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అనే పాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పాడుకొనే సమయం ఆసన్నమైంది. ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత.. పవన్ ఇంకా సినిమా సెట్ లో అడుగుపెట్టిందే లేదు. ప్రస్తుతం పవన్ చేతిలో సినిమాలు ఉన్నాయి కాబట్టి.. వాటిని ఫినిష్ చేయడానికి అయినా వస్తాడు అనే నమ్మకం ఉంది. ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే.. ఇక పవన్ ను తెరపై చూడడం కష్టమే అని చెప్పాలి.

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు చిత్రాల్లో ఒకటి OG. కుర్ర డైరెక్టర్ సుజిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపిస్తున్నాడు. అన్ని బావుండి ఉంటే .. ఈ పాటికి OG ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉండేది. ముందుగా  మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్వ్ 27 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

మధ్యలో పవన్ రాజకీయ ప్రచారాలు, ఎన్నికలు, రిజల్ట్స్ అంటూ  సినిమా ఆగుతూ వస్తుంది. ఇక దీంతో రిలీజ్ డేట్ ను చేంజ్ చేసిన విషయం తెల్సిందే. ఇక ఆ డేట్ ను దేవర అందుకున్నాడు. దీంతో ఎప్పుడెప్పుడు OG రిలీజ్ డేట్ వస్తుందో అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులు సమాధానం దొరకబోతుంది.

ఇకపోతే అందుతున్న సమాచారం ప్రకారం OG వేసవి కానుకగా రానున్నట్లు తెలుస్తోంది. మార్చి 27 న OG ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2 .. పవన్ బర్త్ డే కానుకగా.. OG నుంచి కొత్త పోస్టర్ తో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఇక ఈ విషయం తెలియడంతో పర ఫ్యాన్స్ సంబురాలను కాస్తా ముందే మొదలుపెట్టేసారు. మరి ఈ సినిమాతో పవన్ – సుజీత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×