Varshini Varma (Source: Instragram)
ఈమధ్య కాలంలో చాలామంది సోషల్ మీడియాలో సత్తా చాటి, ఆ తర్వాత హీరోయిన్లుగా అవతరిస్తున్న విషయం తెలిసిందే.
Varshini Varma (Source: Instragram)
అలాంటి వారిలో వర్షిణి వర్మ కూడా ఒకరు. వయసు చిన్నదే అయినా తన అందంతో ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఈమె దిట్ట అని చెప్పవచ్చు.
Varshini Varma (Source: Instragram)
బన్నీ వాక్స్ పేరిట ఇన్స్టాగ్రామ్ ఖాతాను కొనసాగిస్తున్న ఈ చిన్నది.. దాదాపు రెండు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉంది.
Varshini Varma (Source: Instragram)
ఇక అలా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న ఈమెకు.. విద్యార్థి అనే సినిమాలో అవకాశం లభించింది. చేతన్ శీను , మధు మాదాసు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది.
Varshini Varma (Source: Instragram)
ఇక ఇప్పుడు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా బీచ్ నుండి కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
Varshini Varma (Source: Instragram)
అందులో స్ట్రాప్ లెస్ టాప్ ధరించి బీచ్ లో హీట్ పుట్టిస్తూ హాట్ ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.